నవతెలంగాణ-భిక్కనూర్
మండల కేంద్రంలోని సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం నవతెలంగాణ క్యాలెండర్ ను సర్కిల్ ఇన్స్పెక్టర్ తిరుపయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం ముందు ఉంచుతూ .. ప్రభుత్వానికి ప్రజలకు ఎదురుగా ఉండే మీడియా పాత్ర కీలకమైందన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్, నవతెలంగాణ రిపోర్టర్ శ్యాంసుందర్, కానిస్టేబుల్ సిబ్బంది ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm