నవతెలంగాణ - అశ్వారావుపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గల అశ్వారావుపేట, భూర్గంపాడులలోని తెలంగాణ మైనార్టీ గురుకుల కళాశాలల్లో ఖాళీగా మిగిలి ఉన్న 06 బ్యాక్ లాగ్ బోధనేతర సిబ్బంది పోస్ట్ లకు శనివారం ఆ శాఖ జిల్లా అధికారులు ఇంటర్య్వూ లు నిర్వహించారు.స్థానిక బాలికలు వసతి గృహం - 1 లో నిర్వహించిన ఇంటర్య్వూలకు (హౌస్ కీపింగ్ - 2, సెక్యూరిటీ గార్డ్ - 3, పి,సి.ఈ 1) పోస్టులకు స్థానిక మైనార్టీ బాలికల గురుకుల పాఠశాల యందు ఇంటర్వ్యూ లకు 6 పోస్టులకు గాను 25 మంది అభ్యర్థులు హాజరు అయినారు.వీరిలో అర్హులను ఎంపిక చేసారు. ఇంటర్వ్యూలు నిర్వహించిన వారిలో డి.ఎం.డబ్ల్యూ ఎన్. సంజీవ రావు, ఉమ్మడి జిల్లా రీజనల్ లెవెల్ కో - ఆర్డినేటర్ ఎం.అనిత, విజిలెన్స్ అధికారులు కే.సీతారాములు, ఎం.డి జమీల్ పాషా మరియు పాఠశాల ఫ్రిన్సిపల్ టి.సంగీత ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 22 Jan,2022 04:39PM