ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్ధి సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్నాడు. ప్రముఖ సోషల్ మీడియా అప్ లో 'కూ'లో ఓ వీడియో పోస్టు చేశాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. చిన్నతనంలో తను దారంతో కైట్ ఎగరవేయడం.. ఇప్పుడు టైమ్ మారింది డ్రోన్ రావాడం అవి మనల్ని చూపించడం అనందాన్ని ఇచ్చింది. రండి నాతో ఎగరాటానికి అంటూ వీడియో పోస్టు చేస్తు రాసుకోచ్చాడు.
Mon Jan 19, 2015 06:51 pm