నవతెలంగాణ-బెజ్జంకి
మండల పరిధిలోని లక్ష్మీపూర్ వడ్లూర్ గ్రామాలకు చెందిన బోనగిరి బుచ్చయ్య,పల్లే రామచంద్రం ఆనారోగ్య కారణాలతో ఇటీవల మృతి చెందారు. దాంతో అయా గ్రామాల అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు 25 కిలోలు ,గల్ఫ్ కార్మిక సేవా సమితి సభ్యులు 50 కిలోల ను బాధిత కుటుంబాలకు తమ వంతు సహాయంగా ఆదివారం అందజేశారు. కార్యక్రమంలో ఆయా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm