నవతెలంగాణ కంటేశ్వర్
కంటేశ్వర్ లో విజేత అపార్ట్మెంట్ లో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని ప్రముఖ దంత వైద్యశాలి కార్తీక్ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ వైద్యులు డా. కార్తీక్ లాబిశెట్టి ఎమ్ ఎస్, ఎండోడొనిస్ట్ కాస్మటిక్ డెంటల్ సర్జన లు శిబిరాన్ని నిర్వహించారు. అలాగే డా. శిరీష బి.డి.ఎస్. ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రజలకు దంత వైద్య పరీక్షలు. జరిపి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. దంత సంరక్షణకు తీసుకోవలసిన పలు జాగ్రత్తలను వైద్యులు అక్షయ రెసిడెన్స్ ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్ వారందరూ పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్ సభ్యులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 23 Jan,2022 06:09PM