నవతెలంగాణ-బెజ్జంకి
మండల పరిధిలోని గూడెం గ్రామానికి చెందిన మంకాలి అరుణ బాబు దంపతుల కూమార్తె వస్త్రాలంకరణ కార్యక్రమానికి రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ సభ్యులు ఓరుగంటి ఆనంద్ ఆదివారం హజరై ఆశీర్వాదించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm