నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని తిప్పాపూర్ రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడి ఎన్నిక నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడిగా ఏనుగు రవీందర్ రెడ్డి, కార్యదర్శి వంగవీటి ఆనంద్ రెడ్డి, కోశాధికారి బాపు రెడ్డి, ఉపాధ్యక్షులు బాల్ రెడ్డి, రమేష్ రెడ్డి, వర్కింగ్ కమిటీ అధ్యక్షులు వంగెటి నర్సారెడ్డి, కార్యదర్శి గణేష్ రెడ్డి, కోశాధికారి విష్ణువర్ధన్ రెడ్డి, ఉపాధ్యక్షులు బాపురెడ్డి ఎన్నుకోవడం జరిగిందని సంఘం సభ్యులు తెలిపారు.