నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని గుర్జకుంట గ్రామంలో నూతనంగా నిర్మించనున్న రెడ్డి సంఘ ఫంక్షన్ హాల్ కు శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మనోహర రమేష్ రెడ్డి, ఫంక్షన్ హాల్ దాత మాధవరం అభిలాష్ రావు, రెడ్డి సంఘం అధ్యక్షులు దాసరి రాజిరెడ్డి, వీడీసీ అధ్యక్షుడు దాసరి సాయి రెడ్డి, సంఘం సభ్యులు మల్లారెడ్డి, బాలరాజు రెడ్డి, సంతోష్ రెడ్డి, రాజిరెడ్డి, రాఘవరెడ్డి, మహేందర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి,రాజేశ్వర్ రెడ్డి,నరేందర్ రెడ్డి,మోహన్ రెడ్డి, గోపాల్ రెడ్డి రామ్ రెడ్డి, గ్రామ రెడ్డి సంఘం సభ్యులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm