- హాజరైన రాష్ట్ర కార్యదర్శి శ్రీధర్
నవతెలంగాణ - అశ్వారావుపేట:
విద్యుత్ కార్మిక సంఘం జిల్లా స్థాయి సమావేశం శుక్రవారం స్థానిక రంగా ఫంక్షన్ హాల్ నిర్వహించారు.ఈ సమావేశానికి రాష్ట్ర కార్యదర్శి ఇనుముల శ్రీధర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గా రామక్రిష్ణ,రాజేష్ లు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రాం మోహన్ రెడ్డి హాజరయ్యారు.
Mon Jan 19, 2015 06:51 pm