నవతెలంగాణ -సుల్తాన్ బజార్
తెలంగాణ ప్రభుత్వ వైద్య, ఆరోగ్య ,కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా కోఠి ఈ ఎన్ టి ఆసుపత్రి లో ఉత్తమ సేవలు అందించిన జీ రాధ కు ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు, ప్రశంసా పత్తాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అందజేశారు.
Mon Jan 19, 2015 06:51 pm