నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని అంతంపల్లి గ్రామంలో ప్రభుత్వ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ కొమ్ముల తిరుమల్ రెడ్డి పరిశీలించారు.ఈ సందర్భంగా అక్కడ ఉన్న రైతులను వరి ధాన్యం కొనుగోళ్లు ఎలా జరుగుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. వరి ధాన్యం విక్రయించిన రైతులకు బ్యాంకులో డబ్బులు జమ అయిన లేదా అని అలాగే రైతుల వద్దకు క్షేత్రస్థాయిలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ డైరెక్టర్లు రాగినేని శారద,మూతకుంట్ల భారతి,కోంటం గోవర్ధన్ రెడ్డి,ఆర్డీవో శీను నాయక్, డిసిఓ వసంత, మానిటరింగ్ అధికారి సురేష్ కుమార్,తాహసిల్దార్ నరసింహులు,డిటి కృష్ణయ్య, సొసైటీ చైర్మన్ వెంకట్ రెడ్డి, గ్రామ సర్పంచ్ మధు మోహన్ రెడ్డి, ఎంపీటీసీ మంజుల సంజీవరెడ్డి, జిల్లా రైతు వేదిక కమిటీ సభ్యుడు భగవంత రెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ బంగ్లా రాజి రెడ్డి, సొసైటీ డైరెక్టర్లు పిట్ల రాములు,పున్నా గంగయ్య, ధర్మారెడ్డి,రాజిరెడ్డి, రమేష్, స్వరూపా, హేమందర్ రెడ్డి,శోభా, సిద్దిరామిరెడ్డి, ఎల్లారెడ్డి, మీరీ, సొసైటీ సీఈఓ శ్రీనివాస్, రైతులు పాల్గొన్నారు.