నవ తెలంగాణ -సుల్తాన్ బజార్
గోషామహల్ జిహెచ్ఎంసి 14వ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ గా డక్కు నాయక్ శనివారం బాధ్యతలు చేపట్టి సర్కిల్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఆయన వెంట ఏ ఎమ్ హెచ్ ఓ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి. రాంబాబు తదితరులు ఉన్నారు
Mon Jan 19, 2015 06:51 pm