నవతెలంగాణ కంటేశ్వర్
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా సోమవారం నిజామాబాద్ నగరంలోని ఆర్ఆర్ చౌరస్తా వద్ద ప్రిసన్ మండి రెస్టారెంట్ ప్రారంభించారు. వినూత్న ఆలోచనతో రెస్టారెంట్ ని ఏర్పాటు చేసిన నిర్వాహకుడుని ఎమ్మెల్యే ఈ సందర్భంగా అభినందించారు.నిజామాబాద్ నగర ప్రజలు ప్రిసన్ మండి రెస్టారెంట్ సందర్శించి కొత్త రుచులని ఆస్వాదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతు కిరణ్ ,నుడ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి కార్పొరేటర్ లు కంపల్లి ఉమారని ముత్యాలు నిర్వాహకులు సుమన్ టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm