నవతెలంగాణ డిచ్ పల్లిడిచ్ పల్లి మండలంలోని మిట్టపల్లి గ్రామంలో సోమవారం గంగమ్మ జాతరను బెస్త కుల సంఘాల సభ్యులు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ప్రతీ ఇంటి నుండి మహిళలు నూతన వస్త్రాలు ధరించి జాతరలో పాల్గొన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి