పోలీసులకు ఫిర్యాదు..
నవతెలంగాణ డిచ్ పల్లి
డిచ్ పల్లి మండలంలోని దేవనగర్ గ్రామపంచాయతీ పరిధిలోని స్మశానవాటికలో పోల్స్ కు ఉన్న ఫెన్సింగ్ వైర్ ను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. దీనిపై సోమవారం పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దాని విలువ సుమారు 65 వేల రూపాయల వరకు ఉంటుందని పంచాయతీ సిబ్బంది తెలిపారు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కచ్చకాయల గణేష్ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm