నవతెలంగాణ డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ లోని అన్ని అనుబంధ కళాశాలలో గల బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యూకేషన్ (బి.పి.ఎడ్.) కోర్సుకు చెందిన మొదటి సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలు ఈ నెల 25 నుంచి 28 వరకు నిర్వహించడమవుతుందని తెలంగాణ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణాధికారిని ప్రోఫేసర్ డాక్టర్ ఎం. అరుణ షెడ్యూల్ మంగళవారం విడుదల చేశారు. ఈ విషయాన్ని బి.పి.ఎడ్. కళాశాలల ప్రధానాచార్యులు, విద్యార్థులు గమనించాలని కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm