నవతెలంగాణ-మంథని
మంథని సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం దళిత రత్న అవార్డు గ్రహీత అక్కపాక సంపత్ ను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.మంథని ప్రెస్ క్లబ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో దళిత రత్న అవార్డు గ్రహీత సంపత్ కు పూల మాలలు,శాలువాలతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి తగరం సుమలత,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శంకర్ గౌడ్, టిఆర్ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షులు తగరం శంకర్ లాల్,యూత్ అధ్యక్షులు రవీందర్,ఎస్సీ సెల్ మండలాధ్యక్షులు సంపత్,సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కనవేన శ్రీనివాస్,డైరెక్టర్లు విజయ్, గొబ్బురివంశీ,శ్రీనివాస్ వేల్పుల గట్టయ్య,మంతని లక్ష్మణ్, బర్ల.సుధాకర్,తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm