- చివరి రోజు 46 మంది గైర్హాజర్
నవతెలంగాణ - అశ్వారావుపేట:
ఈ ఏడాది ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. రెండో సంవత్సరం చివరి రోజు పరీక్షకు గురువారం మొత్తం 769 మంది హాజరు అవ్వాల్సి ఉండగా 723 మంది పరీక్షలకు హాజరు అయ్యారు.46 మంది గైర్హాజర్ అయ్యారు.ప్రభుత్వ జూనియర్,ముస్లిం మైనార్టీ,వి.కె.డి.వి.ఎస్ రాజు జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్ లు,పరీక్ష కేంద్రాలు నిర్వాహకులు సాగర్,శారా,శేషు బాబు లు తెలిపిన వివరాలు ప్రకారం...
కేంద్రం అలాట్మెంట్ హాజరు గైర్హాజరు
జి.జె.సి 321 301 20
ఎం.ఎం.సి 227 211 16
వి.కె.డి.వి 221 211 10
ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రంలో 321 మందికి 301 మంది హాజరు కాగా 20 మంది గైర్హాజర్ అయ్యారు. ముస్లిం మైనార్టీ కళాశాల కేంద్రంలో 227 మందికి 211 మంది హాజరై 16 మంది గైర్హాజర్.
వికెడివి ఎస్ రాజు కళాశాల కేంద్రంలో 221 మందికి 211 మంది హాజరై 10 మంది గైర్హాజర్.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 19 May,2022 06:08PM