- మహాగణపతి ఆలయం....
నవతెలంగాణ-మంథని
గురువారం మంథని పట్టణంలోని మహా గణపతి ఆలయంలోసంకష్టహర చతుర్థి సందర్భంగా మహా గణపతి దేవాలయంలో తెల్లవారుజాము నుండే అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ప్రతి నెలలో ఒక్కరోజు వచ్చే ఈ సంకష్టహర చతుర్థికి చాలా విశిష్టత ఉంటుండడoతో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి తమ కోరిన కోరికలు నెరవేర్చాలని కోరుకుంటు మొక్కులు చెల్లించారు.భక్తులు
మహాగణపతికి పూజలు నిర్వహించి ఉపవాసం దీక్ష ఆచరించి రాత్రి చంద్రుని చూసిన తదుపరి ఉపవాస దీక్ష విరమిస్తారని అలయ పురోహితులు పల్లి.రాము శాస్త్రి తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm