నవతెలంగాణ కంటేశ్వర్
నిజామాబాద్ నగరంలోని నాగరంలో గల గిరిజన డిగ్రీ మహిళ కళాశాల జాతీయ స్వచ్చంధ పథకం(ఎన్ ఎస్ ఎస్) కార్యక్రమంలో భాగంగా మూడోవ రోజు శుక్రవారం ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో వాటి గురించి సూచనలు సలహాలు ఇవ్వడం తో పాటు చిన్న చిన్న అనారోగ్యాలకు ఎలాంటి ఔషధాలు వాడలో సూచించారు. రోడ్లు, పరిసరాలు శుభ్రపరిచారని కళాశాల ప్రిన్సిపాల్ సుస్మిత తెలియజేసారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపక బృందం విద్యార్థుల బృందం తదితరులు పాల్గొన్నారు.