నవతెలంగాణ-గోవిందరావుపేట
గోవిందరావుపేట మండలం లోని చల్వాయి గ్రామంలో శుక్రవారం దున్నపోతుల నాగరాజు-మంజుల కుమార్తె వైష్ణవి కి చెవులు కుట్టె కార్యక్రమంలో మాజీ మంత్రి అజ్మీర చందూలాల్ కుమారుడు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ డాక్టర్ ప్రహ్లాద్ పాల్గొని చిన్నారిని అశిర్వదించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రహ్లాద్ మాట్లాడుతూ చిన్నారి భవిష్యత్తులో గొప్ప స్థానంలో ఉండాలని కోరుకుంటున్నట్లు ఆశీర్వదించారు. చక్కగా చదువుకుని ఉన్నత పదవులో కొనసాగాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు బొల్లం ప్రసాద్. కీర్తి రవి. విస్లావత్ వినోద్. సామ రామ్ రెడ్డి. గూడూరు శ్రీనివాసరావు. తదితరులు పాల్గొన్నారు.