నవతెలంగాణ-భిక్కనూర్
భిక్కనూర్ మండలంలోని స్థానిక బిటిఎస్ చౌరస్తా వద్ద ఉన్న తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణంలో పీజీ 3వ సెమిస్టర్ విద్యార్థులకు గురువారం నిర్వహించిన పరీక్షలలో విద్యార్థులు విజయవంతంగా పూర్తి చేసుకున్నారని, పరీక్షలలో రెగ్యులర్, బ్యాక్ లాక్ కలిపి మొత్తం 65 మంది విద్యార్థులకు 65 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఒక్క విద్యార్థి కూడా గైర్హాజరు కాలేదని దక్షిణ ప్రాంగణ దక్షిణ ప్రాంగణ ప్రిన్సిపాల్ డాక్టర్ లావణ్య తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm