అశ్వారావుపేటలో మూడు పరీక్షా కేంద్రాలు...
నవతెలంగాణ - అశ్వారావుపేట:
సోమవారం నుంచి జరిగే పదో తరగతి పరీక్షలకు మండల వ్యాప్తంగా మొత్తం 17 పాఠశాలలు నుండి 618 మంది విద్యార్ధులు పరీక్షలు రాయనున్నారు.ఇందులో బాలురు 238,బాలికలు 388 మంది ఉన్నారు. వీరికోసం నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో బాలురు పాఠశాలలో ఒక పరీక్షా కేంద్రం, బాలికలు పాఠశాలలో మరో పరీక్షా కేంద్రం,మండల పరిధిలోని సున్నంబట్టి లో మూడో కేంద్రం ఏర్పాటు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm