నవతెలంగాణ-మంథని
మంథని మండలం మున్సిపల్ పరిధిలో శ్రీపాద కాలనీకి చెందిన రజితకు రూ.17.500, కూచ్ రాజ్ పల్లికి చెందిన స్రవంతికి రూ.22.500 విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు మాజీ మంత్రి,మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అంద చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm