నవతెలంగాణ కన్నాయిగూడెం
గుర్రెవుల గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త పులిశెట్టి ఉగేందర్ తల్లి పెద్ద కర్మకు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎం డి అప్సర్ ఫాష హాజరయ్యారు. కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆర్థిక సహాయంగా 25 కె జి ల బియ్యం బస్తాను బాధితు కుటుంబానికి సహాయంగా అందించారు.అనంతరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అప్సర్ ఫాష మాట్లాడుతూ మండలంలోని ప్రతి కార్యకర్తకు ఆర్థికంగా, సామాజికంగా అండగా ఉంటామని అన్నారు.ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు అబ్బు రమేష్, వైస్ ఎంపీపీ బొల్లే భాస్కర్, ఎస్సి సెల్ మండల అధ్యక్షుడు సునార్కని రాంబాబు, గ్రామ కమిటీ అధ్యక్షులు మంగళవారం సత్యం, చిట్టిబాబు, మాదాల రాజేందర్, అంబల సమ్మయ్య, వాసంపల్లి సారయ్య, కురాం శెట్టి రామయ్య, మల్లయ్య, పత్తి సమ్మయ్య పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 26 May,2022 08:03PM