నవతెలంగాణ - అశ్వారావుపేట
రామన్నగూడెం గిరిజనుల పంచాయతీ నుండి ప్రగతి భవన్ పాదయాత్ర ఈ నెల 27 న ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం తహశీల్దార్ చల్లా ప్రసాద్ తన కార్యాలయంలో వారితో సమావేశం నిర్వహించారు.
గిరిజనుల డిమాండ్ ల పై చర్చించారు.అయినా సమస్యకు పరిష్కారం కనపడక పోవడంతో పాదయాత్రకు ప్రారంభిస్తామని మడకం నాగేశ్వరరావు ప్రకటించారు.
Mon Jan 19, 2015 06:51 pm