- బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధనపాల్ సూర్యనారాయణ
నవతెలంగాణ కంటేశ్వర్
నవతెలంగాణ కంటేశ్వర్
ముత్యాలమ్మ ఆలయానికి ఒక లక్ష రూపాయల విరాళం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధనపాల్ సూర్యనారాయణ అందజేశారు. ఇందూరు నగరం లోని పురాతన ఆలయానికి నా వంతుగా అన్ని విదలుగా సహాయ సాకారాలు అందిస్తున్నామని సూర్యనారాయణ తెలిపారు. ఈ సందర్బంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. దేవాలయ ల ని అభివృధి చేయడం నా పూర్వ జన్మ సుకృతం అని అన్నారు పురాతన ఆలయ లకు ఇప్పటివరకు ఎన్నో సహాయ సాకారాలు అందించానూ అని తెలిపారూ దేవాలయాల అభివృధికి రాజకీయ కోణం లో కాకుండా హిందుత్వ వాదిగా మన వంతుగా సహయ సహకారలు అందించాలి అన్నారు ఇప్పటి మా ట్రస్ట్ అద్వర్యం లొ ఇందూరు నగరం లొ ఎన్నో మందిరాలను అభివృద్ధి చేశాను అన్నారు భవిషత్లొ ఇందూరు నగరం లోని పురాతన ఆలయాలకు నా వంతుగా కృషి చేస్తాను అన్నారు అందులొ భాగంగా 52 వ డివిజన్ లోని ముత్యలమ్మ మందిరా నిర్మాణానికి నా వంతుగా 1లక్ష రూపాయలు విరాళం అంధ చేయడం జరిగిందీ అని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.