నవతెలంగాణ కంఠేశ్వర్
17వ ఆటా మహసభలకు ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సోమవారం అమెరికా బయలుదేరారు. న్యూయార్క్ చేరుకున్న మంత్రికి ఆటా ప్రతినిధుల బృందం ఘన స్వాగతం పలికింది. మంత్రి వేముల కు స్వాగతం పలికిన వారిలో ఆటా ప్రతినిధులు శరత్ వేముల,సతీష్,సుబ్బరాజు తదితరులు ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm