నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని గుర్జకుంట గ్రామంలో ఏర్పాటు చేయనున్న క్రీడా మైదాన స్థలాన్ని గురువారం ఎమ్మార్వో నర్సింలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడా మైదానాన్ని త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కందడి మనోహర రమేష్ రెడ్డి, గ్రామ పంచాయతీ సెక్రెటరీ రేణుక, వార్డు సభ్యులు రవీందర్ రెడ్డి, దుర్గారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, జైపాల్ రెడ్డి, నడిమి మల్లారెడ్డి, జైపాల్ రెడ్డి, భూపాల్ రెడ్డి, పుట్ట నరసింహులు, బాల మల్లారెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.