- దేశ అభివృద్ధికి కృషి చేస్తున్నారు
- తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం ప్రజలకు మోసం చేస్తుంది
- ప్రధాని ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భవ పథకం కెసిఆర్ అమలు చేయడం లేదు
- కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ లుటాయించే పార్టీలు
- కార్యకర్తల సమావేశంలో బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు విశాల్ బోలె
నవతెలంగాణ మద్నూర్
గరీబ్ కుటుంబం నుండి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ గరీబోళ్ల కోసం దేశ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం ప్రజలకు మోసం చేస్తుందని ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భవ పథకం కెసిఆర్ అమలు చేయకపోవడంతో ప్రజలకు ఆరోగ్యపరంగా ప్రధానమంత్రి అందజేసే ఐదు లక్షల రూపాయలు ఆస్పత్రుల ఖర్చులు పథకం అమలు చేయకపోవడం ఈ రాష్ట్ర ప్రజలకు ఎంతో అన్యాయం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీలు ప్రజలకు లుటాయించే పార్టీలని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు జుక్కల్ నియోజకవర్గం పరిశీలకులుగా వచ్చిన విశాల్ జోలె పేర్కొన్నారు మద్నూర్ మండల కేంద్రంలోని మైథిలి ఫంక్షన్ హాల్లో బిజెపి కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ కార్యకర్తల సమావేశానికి జిల్లా బిజెపి అధ్యక్షురాలు జుక్కల్ మాజీ ఎమ్మెల్యే అరుణతార ముఖ్యఅతిథిగా హాజరయ్యారు కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గానికి ఒక పరిశీలకునిగా ఎంపిక చేయడంతో అండమాన్ నికోబార్ నుండి విశాల్ జోలె కార్యకర్తల సమావేశానికి పరిశీలకుల హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో గులాబీ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని కెసిఆర్ ప్రభుత్వం అవినీతి అక్రమాలతో కూరుకుపోయిందని ప్రజలకు అన్ని విధాలుగా మోసాలు చేస్తుందని ప్రజలకు కేసీఆర్ ప్రభుత్వం ఏ విధమైన మోసాలు చేస్తుందనే దానిపై కార్యకర్తలకు వివరించారు కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ లుటాయించే పార్టీలని ఆ పార్టీలకు ప్రజలు నమ్మే విధానంలో లేరని దేశానికి పరిపాలించే నరేంద్ర మోడీ నాయకత్వంలో రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని కార్యకర్తలు చురుగ్గా పనిచేయాలని కోరారు కెసిఆర్ ప్రభుత్వం గోటాల చేస్తోందని బియ్యం కుంభకోణంలో కొరుక్కుపోయిందని నిరుపేదలకు జుక్కల్ నియోజకవర్గం లో డబుల్ బెడ్ రూములు కరువయ్యాయని కేంద్రం అందించే నిధులకు తామే చేస్తున్నామంటూ కేసీఆర్ అభివృద్ధిని చెప్పుకుంటున్నారని దేశ ప్రధాని మోడీ సర్కార్ ప్రజల కోసం ఎన్నో రకాల పథకాలు అమలు చేస్తుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షురాలు అరుణతార జుక్కల్ నియోజకవర్గం లోని వివిధ మండలాలకు చెందిన పార్టీ అధ్యక్షులు మోర్చా అధ్యక్షులు మద్నూర్ మండల బిజెపి అధ్యక్షులు అనుమానాలు కార్యదర్శి వీరేశం ముఖ్య నాయకులు కృష్ణ పటేల్ రాములు అరుణ్ పటేల్ తుకారాం వెంకట్ కాలే ధనుంజయ్ పటేల్ వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలు పాల్గొన్నారు
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 30 Jun,2022 06:23PM