నవతెలంగాణ మద్నూర్
మద్నూర్ మండలంలోని హాండే కేలూర్ గ్రామానికి చెందిన బి గంగాబాయి, బి సావిత్రి, లకు సీఎం సహాయనిది పథకం కింద ఒకరికి లక్ష రూపాయల చెక్కు, మరొకరికి పదివేల రూపాయల చెక్కులు మంజూరయ్యాయి. ఈ మేరకు వారికి సోమవారం ఆ గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు చెక్కులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు సంగమేశ్వర్, మద్నూర్ సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్ , సలాబత్పూర్ ఆంజనేయ స్వామి దేవాదాయ ధర్మాదాయ శాఖ చైర్మెన్ నర్సింలు గౌడ్ , ఎంపిటిసి సభ్యులు విజయ్, ఏఎంసీ వైస్ చైర్మన్ అశోక్ పటేల్, సర్పంచులు గఫర్ సూర్యకాంత్ పటేల్, ఆ గ్రామ టిఆర్ఎస్ అధ్యక్షులు మారుతి, టిఆర్ఎస్ మండల ప్రచార కార్యదర్శి రచ్చ కుశాల్, నాయకులు నాందేవ్, మహారాజ్, కృష్ణ, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 04 Jul,2022 05:36PM