నవతెలంగాణ - అశ్వారావుపేట
వంగవీటి మోహనరంగా జన్మదినం సందర్భంగా మున్నూరు కాపు సంఘం అశ్వారావుపేట మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం మండల పరిషత్ పూర్వ కార్యాలయం ప్రాంగణంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో, అమ్మ సేవా సదన్ వృద్ధాశ్రమంలో పండ్లు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట నియోజకవర్గ కో - ఆర్డినేటర్ ఉపాధ్యాయుల సూర్యప్రకాశరావు,పి.ఎ.సి.ఎస్ అశ్వారావుపేట ఆపద్ధర్మ అద్యక్షులు చిన్నంశెట్టి సత్యనారాయణ,బండారు శ్రీనివాసరావు,జనసేన జిల్లా నాయకులు డేగల రామచంద్రరావు,తిర్నాటి సత్యనారాయణ,మసాబత్తుల రాము, ఉపేంద్ర, బండారు చంద్రశేఖర్,శ్యామ్,సాయి, తిరుమల శెట్టి అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm