నవతెలంగాణ-మంథని
మంథని మండల సర్పంచ్ ల ఫోరం ఆధ్వర్యంలో సోమవారం మంథని ఎంపీడీవో రమేష్ ను సర్పంచులు, ఎంపీపీ కొండ శంకర్ లు ఘనంగా సత్కరించారు.మంథనికి నూతనంగా వచ్చిన ఎంపీడీవోను సర్పంచులు మర్యాదపూర్వకంగా కలిసి పూలమాలలు వేసి శాలువతో సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో మంథని మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు కనవేన శ్రీనివాస్,మంథని మండల సర్పంచులు బడికల నరసయ్య, భీమునిపుష్ప వెంకటస్వామి,జాగిరి స్వప్నసదానందం,ఎర్రవెల్లి నరేష్ రావు,కుంట రాజు,మిట్ట సత్యనారాయణ, తమ్మిశెట్టి కవిత రమేష్,పోగుల సదానందం,ఎరుకల తిరుపతమ్మ రవి,కనవేన పద్మ కొమురయ్య, మంథని దుర్గమ్మ లింగయ్య,బందెల లక్ష్మణ్,కొమ్ము పద్మ సమ్మయ్య,సుధాకర్, చెన్నవేన.సదానశీదశీ,తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 04 Jul,2022 07:09PM