నవతెలంగాణ-గాంధారి
గాంధారి మండలంలోని మేధెల్లి ఎక్స్ రోడ్డు వద్ద గాంధారి పోలీసులు వాహనం తనిఖీ చేస్తుండగా నేరస్థుడు తొర్రి సాయిలు s/o పెద్ద సాయిలు వయస్సు: 20 , బెస్త, లేబర్, R/o బండరెంజల్ గ్రామం బిచ్కింద మండలం పట్టుకొని, అతని వద్ద హెచ్ ఆఫ్ డిలాక్స్ బైక్ ను 175821 స్వాదీన పరచుకొని జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించినట్టు ఎస్.ఐ రాజేష్ తెలిపారు. ఈ బైక్ నేరల్ తండా లోని మంజ గోపాల్ అను వ్యక్తిది ఇతని బైక్ వారి చుట్టాల ఇంటి వద్ద మేడిపల్లి వెళ్లగా అక్కడే రాత్రి బైక్ పెట్టగా తేదీ 15.11.2022 రాత్రి12.00 గంటలకు బైక్ దొంగతనం చేయడం జరిగిందని ఎస్.ఐ రాజేష్ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm