నవతెలంగాణ-డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ నుంచి శుక్రవారం తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులు శుభం లక్ష్మి యూనివర్సిటీలోని మహిళా వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థులను వివిధ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. యూనివర్సిటి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ విద్యావర్దిని కమీషన్ సభ్యులు శుభం లక్ష్మి ని సత్కరించారు. ఈ కార్యక్రమంలో వసతి గృహా వార్డెన్, అసిస్టెంట్ ప్రొఫెసర్ జవెరియా, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm