నవతెలంగాణ-జమ్మికుంట
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్కు శుక్రవారం కాటన్ విడి పత్తి 617క్వింటాళ్లు74 వాహనాల్లో విక్రయానికి తీసుకురాగా గరిష్ట ధర రూ.8750 మోడల్ ధర రూ.8600 కనిష్ఠ ధర 7900 పలికింది. అలాగే కాటన్ బ్యాగ్స్లలో 64 క్వింటాళ్లు 37మంది రైతులు విక్రయానికి తీసుకురాగా గరిష్ట ధర రూ.8400 మోడల్ ధర రూ.8000 కనిష్ట ధర రూ.6500 పలికిందని మార్కెట్ సెక్రటరీ గుగులోత్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శని, ఆదివారాలు మార్కెట్కు సాధారణ సెలవులు కాగాతిరిగి ఈనెల 28 సోమవారం మార్కెట్ పున్ణ ప్రారంభమవుతుందన్నారు. ఈ విషయాన్ని రైతులు గమనించి సహకరించాలని కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm