నవతెలంగాణ-బెజ్జంకి మండల పరిదిలోని బేగంపేట ప్రభుత్వోన్నత పాఠశాలలో విద్యనభ్యసించిన విద్యార్థులు శనివారం పాఠశాలకు బీరువా వితరణ చేశారు. ఈ సందర్భంగా 2003-04 పదవ తరగతి విద్యార్థులను పాఠశాల భోదన సిబ్బంది అభినందించారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి