- రాష్ట్ర ఉన్నత విద్య మండలి చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ లింబద్రి..
నవతెలంగాణ-డిచ్ పల్లి
ప్రపంచ రాజ్యాంగం లలో భారత రాజ్యాంగం గొప్పదని, ప్రజలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ విషయంలో సమానత్వం కల్పించిందని ప్రతీ ఒక్కరూ తమ హక్కుల కోరకు పోరాడే అవకాశం కల్పించిందని, అందరికి స్వేచ్చా సమానత్వం, సౌభ్రాతృత్వం కల్పించిందని రాష్ట్ర ఉన్నత విద్య మండలి చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ లింబద్రి అన్నారు.శనివారం డిచ్ పల్లి మండలంలోని తెలంగాణ యూనివర్సిటీలోని కంప్యూటర్ అండ్ సైన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో అధికారపూర్వకంగా నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్వాతంత్య్రానికి పూర్వం కొలంబియాలోని యూనివర్సిటీ లో విద్యను అభ్యసించారని, కొలంబియా యూనివర్సిటీ 2 వందల సంవత్సరాలలో తమ దగ్గర చదివిన విద్యార్థులలో మేధావి ఎవరనే దానిపై నిర్వహించిన పరిశోధనలో డాక్టర్ బి.అర్. అంబేడ్కర్ ప్రపంచ మెదావులలో గొప్పవాడని తెలిసిందని తెలిపారు.
ఈ రోజు అనేక మంది విద్యార్థులు యూనివర్సిటీ, కళాశాలలో, పాఠశాల లలో భేద భవరహితంగా విద్యనభ్యసించడానికి కారణం భారత రాజ్యాంగం అని లింబద్రి వివరించారు. 14 సంవత్సరాల వయస్సు వచ్చేవరకు పిల్లలకు నిర్బంధ ఉచిత విద్య కల్పించాలని ఆనాడే చెప్పిన మేధావి అంబేడ్కర్ అని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం 55 రెసిడెన్షియల్ కళాశాలలు నెలకొల్పి పేద విద్యార్థులశీదరికీ విద్యను అందించడం, విద్యార్థులు అన్ని రంగాలలో విజయాలు సాధించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. తెలంగాణ యూనివర్సిటీ కి అవసరమైన సదుపాయాలు కల్పించడానికి తాము సిద్దంగా ఉన్నామని, ప్రభుత్వంతో మాట్లాడి తెలంగాణ యూనివర్సిటీ కి కావలసిన సదుపాయాలు కల్పిస్తామని, తెలంగాణ యూనివర్సిటీ రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. తాను ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం భారత రాజ్యాంగం అని తెలిపారు. ప్రపంచ దేశంలోనే లేని విధంగా భారతదేశంలో అంబెడ్కర్ రచించిన రాజ్యాంగం ఇతర దేశాల్లో ఇప్పటి వరకు ఎవరికి సాధ్యం కాలేదన్నారు.
అందరికి స్వేచ్చా సమానత్వం, సౌభ్రాతృత్వం కల్పించిందని తెలిపారు. ప్రపంచ రాజ్యాంగం లలో కెళ్ళ భారత రాజ్యాంగం గొప్పదని, ప్రజలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ విషయంలో సమానత్వం కల్పించిందని ప్రతీ ఒక్కరూ తమ హక్కులకోరకు పోరాడే అవకాశం కల్పించిందని, అందరికి స్వేచ్చా సమానత్వం, సౌభ్రాతృత్వం కల్పించిందని తెలిపారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్వాతంత్య్రానికి పూర్వం కొలంబియా యూనివర్సిటీ లో విద్యను అభ్యసించారని, కొలంబియా యూనివర్సిటీ 200 సంవత్సరాలలో తమ దగ్గర చదివిన విద్యార్థులలో మేధావి ఎవరనే దానిపై నిర్వహించిన పరిశోధనలో డా|బి.అర్. అంబేడ్కర్ ప్రపంచ మెదావులలో గొప్పవాడని తెలిసిందని తెలిపారు. ఈ రోజు అనేక మంది విద్యార్థులు యూనివర్సిటీ లలో, కళాశాలలో, పాఠశాలలలో భేద భవరహితంగా విద్యనభ్యసించడానికి కారణం భారత రాజ్యాంగం అని తెలిపారు. 14 సంవత్సరాల వయస్సు వచ్చేవరకు పిల్లలకు నిర్బంధ ఉచిత విద్య కల్పించాలని ఆనాడే చెప్పిన మేధావి అంబేడ్కర్ అని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం 55 రెసిడెన్షియల్ కళాశాలలు నెలకొల్పి పేద విద్యార్థులశీదరికీ విద్యను అందించడం, విద్యార్థులు అన్ని రంగాలలో విజయాలు సాధించడం గొప్ప విషయం అని తెలిపారు.
తెలంగాణ యూనివర్సిటీ కి అవసరమైన సదుపాయాలు కల్పించడానికి సిద్దంగా ఉన్నానని, ప్రభుత్వంతో మాట్లాడి తెలంగాణ యూనివర్సిటీ కి కావలసిన సదుపాయాలు కల్పిస్తామని, తాను ఈ స్థాయిలో ఉండడానికి కారణం భారత రాజ్యాంగం అని తెలిపారు. ఈ సమావేశానికి అధ్యక్షులుగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ డి రవిందర్ మాట్లాడుతూ రాజ్యాంగ దినోత్సవం తె.వి.వి.లో అధికార పూర్వకంగా నిర్వహించడం సంతోషంగా ఉందని, విద్యార్థులు రాజ్యాంగం చదివి పట్టు సాధించాలని, వివిధ కాంపిటీటివ్ పరీక్షలలో రాజ్యాంగం పై పలు ప్రశ్నలు అడుగుతారని విద్యార్థులు తప్పని సరిగా రాజ్యాంగాన్ని చదవాలని తెలిపారు. ఈ సమావేశంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ విద్యావర్ధిని, రవిందర్ రెడ్డి, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డాక్టర్ ఆరతి, ప్రోఫేసర్ డాక్టర్ కనకయ్య, అధ్యాపకుల, నాన్ టీచింగ్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 26 Nov,2022 06:27PM