నవతెలంగాణ-కంటేశ్వర్
నిజాంబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ను నిజామాబాద్ ఏసిపి వెంకటేశ్వర్ శనివారం తనిఖీ చేశారు. ఇందులో భాగంగా, రిసెప్షన్, రికార్డ్స్, ఫైల్స్, ఫై యస్, బ్లూ కోట్స్ పెట్రో కార్, ఇంచార్జి సిబ్బంది యొక్క పనితీరు వెర్టికల్ పనితీరును పరిశీలించారు. మరియు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ సౌత్ రూరల్ సిఐ నరేష్, ఎస్సై లింబాద్రి సిబ్బంది ఉన్నారు.