నవతెలంగాణ-డిచ్ పల్లి
జిల్లా స్థాయి కళా ఉత్సవ పోటీల్లో భాగంగా 22 నుండి 24 వరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బోర్గాం (పి)లో జరిగిన జానపద పాటల కళా విభాగం పోటీలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తిర్మన్ పల్లి 10వ తరగతి విద్యార్థి అన్నారం వేణు కుమార్ కు జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం పొంది రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ్ పోటీలకు ఎంపికయినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రావు శనివారం తెలిపారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఎంపిటిసి చింతల దాసు,గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మెన్ దర్పల్లి ప్రభాకర్, పాఠశాల యాజమాన్య కమిటి చైర్మన్ ఇమ్మడి సాయిలు,విడిసి సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొని రాష్ట్ర స్థాయి పోటీలో గెలుపొందాలని అభినందనందిస్తూ దాతలు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వేణు కుమార్ ను ఆశీర్వదించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 26 Nov,2022 07:04PM