నవతెలంగాణ-కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక మారుతనగర్ లోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో ఏరీస్ ఆగ్రో కంపెనీ లిమిటెడ్ 53వ వ్యవస్థాపక దినో త్సువాన్ని ఘనంగా ఆదివారం నిర్వచించారు. ఈకార్యక్రమానికి శివరామ కృష్ణయ్య మేనేజ్ ముఖ్య అతిదిగా పాల్గొని కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏరీస్ కంపెనీ ప్రపంచంలో 17 దేశాల్లో పనిచేస్తుంది అని, ఎరీస్ కంపెనీ 1969 సం॥1 బారత దేశంలో ఏర్పాటు అయ్యిందని, అందులో భాగంగానే నవంబర్ 27వ తేదిన దేశవ్యాప్తంగా సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఏరిస్ కంపెనీ మూల సూత్రాలైన నమ్మకం, నాణ్యత, విలువలు విశ్వాసం నృడ సంకల్పం ఇక్వత కాలానికి అనుగుణంగా సంస్థను విజయ తీరాలవైత ఎదగడానికి ముఖస్థలాలుగా నిలిచాయన్నారు. ప్రస్తుత పంటల యొక్క పరిస్థితులను తెలుసుకోని సూక్ష్మ పోషకాలు ఎండి పంటల దిగుబడి పెంచాలన్నారు. ఈ కార్యక్రమములో స్కేవ సాపైటీ కార్యదర్శి యస్ సిద్దయ్య, ప్రిపాల్ యస్.జ్యోతి, యువ రైతు క్రాఫ్ట్ డాక్టర్ సభ్యుడు రవీందర్, సెల్స్ రిఫపర్, రామకృష్ణ, ప్రోడక్ట్స్ బాండ్ సెన్నెల్ నగేష్ గుప్తా అఫీసర్ సాయిలుతో పాటు మానసిక వికలాంగుల విద్యార్థులు అంధ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 27 Nov,2022 03:35PM