నవతెలంగాణ-మద్నూర్
కామారెడ్డి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ 2022 పురస్కారానికి ఎంపికైన మన మేరు కులం ముద్దుబిడ్డ విద్యాధికుడు వేరుకుల అభివృద్ధి హితైషి ఎందరో విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దిన విద్యా మహర్షి శ్రీ మద్నూర్కర్ సునీల్ సార్ కి మేరు సంఘం మద్నూర్ మండల శాఖ కమిటీ సభ్యుల పక్షాన సారుకు దుశాల్వా పూలదండ సన్మాన పత్రంతో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దెగులూరు మేరు సంఘం పెద్దలు శ్రీ ఎన్నావారు విజయ్ మేరు కుల సభ్యులు పిల్లలు పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm