నవతెలంగాణ-డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీలోని రసాయన శాస్త్రం విభాగం అధ్వర్యంలో నవంబర్ 29, 30 న బయో ఆర్గానిక్ మెడిసినల్ కెమిస్ట్రీ( బిఎంసి-2022) జాతీయ సదస్సుకు వివిధ యూనివర్సిటీ లకు సంభందించిన ప్రోఫెసర్లు, విద్యావేత్తలు హాజరు అవుతారని, ఈ సదస్సును విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కన్వీనర్, రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్. జి. బాలకిషన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ డి రవిందర్ పార్టీ, ఛీఫ్ ప్రట్రేన్ గా రిజిష్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ విద్యావర్ధిని, పట్రాన్ గా ఆర్గనైజింగ్ సెక్రటరీ గా డాక్టర్ నాగరాజు, కో కన్వినర్ డాక్టర్ సాయిలు వ్యవహరించ నున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm