- ఎంపీడీఓ కార్యాలయాధికారికి వినతిపత్రమందజేత
నవతెలంగాణ-బెజ్జంకి
మానవాళి మనుగడకు ముప్పుగా వాటిల్లుతున్న కోనోకార్పస్ చెట్లను తోలగించాలని సోమవారం మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో అధాకారికి స్థానికులు మానాల రవి, దోనే వెంకటేశ్వర్ రావు వినతిపత్రం అందజేశారు.
Mon Jan 19, 2015 06:51 pm