నవతెలంగాణ-నవీపేట్
మండల కేంద్రంలోని అయ్యప్ప సన్నిధానం నుండి గత నెలలో పాదయాత్రగా బయలుదేరి శబరిమలై సన్నిధానంకు వెళ్లి తిరిగి వచ్చినందుకు సతీష్ స్వామికి అయ్యప్ప స్వాములు సోమవారం సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శశాంక్ జోషి, రవి గౌడ్, సంజీవ్, బిట్టు, కాంతం, ఎన్ ఎన్ రెడ్డి, శ్రీనివాస్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm