నవతెలంగాణ-రాజంపేట్
మండలంలోని తలమడ్ల గ్రామానికి చెందిన ఎర్రవాటి కళావతికి సోమవారం కామారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గంప గోవర్ధన్ 87,500 సీఎంఆర్ చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బిక్కజీ బాల్వంత్ రావు, ఎంపీటీసీ నర్మాల రాజు, కృష్ణారెడ్డి, కమలాకర్ రావు, స్వామి, బాల్ రెడ్డి, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm