నవతెలంగాణ-భిక్కనూర్
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సహకార బ్యాంకు ద్వారా అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని బిక్కనూర్ బ్రాంచ్ మేనేజర్ శాంతా కోరారు. మంగళవారం ఆమె మాట్లడుతు డిపాజిట్ లపై అధిక వడ్డీ చెల్లించడం, బంగారు ఆభరణాలపై రుణాలు అందించడం జరుగుతుందన్నారు. చిరు వ్యాపారులు, రైతులు కావలసిన రుణాలు స్వయం సహాయక సంఘాలకు కావలసిన రుణాలు అందించడం జరుగుతుందన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm