నవతెలంగాణ-గాంధారి
గాంధారి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయి సైన్స్ ప్రదర్శన లో భాగంగా ద్వితీయ బహుమతి పొందిన ఉన్నత పాఠశాల విద్యార్థులను జడ్పీటీసీ సభ్యులుశంకర్ నాయక్, ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడు సాయికుమార్, గాంధారి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గాంధారి సర్పంచ్ మమ్మాయి సంజీవ్ యాదవ్ పాఠశాలలో విద్యార్థులకు బహుమతి ప్రధానంచేసి అభినందించారు ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ అధ్యక్షుడు స్వామి, ఉపాద్యాయుల బృందం తదితరులు పాల్గొన్నారు
Mon Jan 19, 2015 06:51 pm