రైతుసంఘంరాష్ట్ర కమిటీ సభ్యులుగా మోతీరం ఏకగ్రీవంగా ఎన్నిక
నవతెలంగాణ-గాంధారి కామారెడ్డి జిల్లా తెలంగాణ రైతు సంఘం కార్యదర్శి మోతీరం నాయక్ ను తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర రెండవ మహాసభ సందర్భంగా కామారెడ్డి జిల్లా నుండి రాష్ట్రకమిటీ సభ్యునిగా మోతీరం నాయక్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.