నవతెలంగాణ-కంటేశ్వర్
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగల గణేష్ గుప్తా క్యాంపు కార్యాలయంలో బుధవారం టీఎన్జీవోఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అర్బన్ ఉద్యోగుల సమస్యలపై టీఎన్జీవోఎస్ జిల్లా అధ్యక్షులు అలుక కిషన్ జిల్లా కార్యదర్శి అమృత్ కుమార్ తదితరులతోపాటు తమ సమస్యల ను అర్బన్ ఎమ్మెల్యేకు వివరించారు. ఈ సందర్భంగా సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
Mon Jan 19, 2015 06:51 pm